• Gunde Tadi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81.6
    90
    9.33% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గుండె తడి

    Gunde Tadi

    Author:

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జోగారావు గారి కథలు ముగించిన మరు క్షణం గొంతు పూడుకు పోతుంది. గుండె పట్టేస్తుంది. కళ్ళ వెంట జలజలా కన్నీళ్ళు జారి పోతాయి. ఎందుకిలా జరుగు తుందంటే, ఆయన కథలు చాలా వరకూ విషాదాంతాలు కావడమే !

దిగువ మధ్య తరగతి జీవితాల్లో ఉన్న విషాదాన్ని యథాతథంగా చిత్రించగల కళింగాంధ్ర రచయిత పంతుల జోగారావు ఒక్కరే. అందుకే వారిని కళింగాంధ్ర కొ.కు అంటారు. కథా వస్తువు స్వీకరించడం లోనూ, కథ చెప్పే విధానం లోనూ జోగారావు గారికి ఒక ప్రత్యేకత ఉన్నది. అది గుండెని గుండెకు ముడి పెడుతుంది. రచయితకూ పాఠకుడికీ మధ్య ఆథ్యాత్మ అనుబంధాన్ని పెంచి పెన వేస్తుంది. ఏ వర్గానికి తన కథలు చెందుతాయో, ఆ వర్గానికి ఆ కథలు చేరే అదృష్టానికి నోచుకున్న ఏకైక రచయిత పంతుల జోగారావు.

- ఎ.ఎన్. జగన్నాథ శర్మ
ఎడిటర్ : నవ్య వీక్లీ.

కను కొలకుల్లో కాసింత చెమ్మ, గుండెలో రవంత తడి, మనసులో బోలెడంత సహృదయత ఉండే మంచి మనిషి రాసిన కథలు ఎలా ఉంటాయో తెలుసు కోవాలంటే, పంతుల జోగారావు గారి కథలు చదవాలి.

- మధురాంతకం నరేంద్ర.

Preview download free pdf of this Telugu book is available at Gunde Tadi