• Gunde Pongithe
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గుండె పొంగితే...

    Gunde Pongithe

    Pages: 75
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అనుభవాలను ముత్యాలుగా మార్చి అందంగా అల్లిన హారమే "గుండె పొంగితే..." అనే ఈ కవితా సంపుటి.

నిజానికి కవిత్వమంటే కల్పనల అల్లిక కాదు - సుగంధాలు వెదజల్లే నవమల్లిక. కవిత్వం రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ, దాని రహస్యం కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆ కొద్దిమందిలో మిత్రులు వసునందన్ గారొకరని నా అభిప్రాయం.

రావికంటి వసునందన్ గారు వస్తుకవి. ఆయన పట్టుకున్న వస్తువు వసువుగా మారిపోతుంది. కనుక ఆయనను వసుకవి అనాలనిపిస్తుంది. ఏ వస్తువును స్పృశించినా, వస్తువుకంటె వస్తుతత్వాన్ని ఆవిష్కరించడం ఆయన కవిత్వంలోని ప్రత్యేకత.

సముద్రం పొంగితే సునామీ అవుతుంది. నది పొంగితే వరద అవుతుంది. కాని ఒక కవి గుండె పొంగితే కవిత్వమవుతుంది. మానవత్వాన్ని అనుక్షణం ప్రేమించే ఆచార్య వసునందన్ గారి గుండె తడి ఆరని కవితలు ఈ సంపుటిలో అంతటా కనిపించాయి.

- ఆచార్య మసన చెన్నప్ప

Preview download free pdf of this Telugu book is available at Gunde Pongithe