• Gun Fight in Greenland
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గన్ ఫైట్ ఇన్ గ్రీన్‌లాండ్

    Gun Fight in Greenland

    Author:

    Pages: 125
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'కిల్లర్స్ గాంగ్ మొట్టమొదటి ఎత్తు వేసింది. దానికి ఎదురెత్తు ఎంత త్వరగా వేస్తే అంత మంచిది' అనుకుంటూ ఆ బిల్డింగ్ టాప్ ఫ్లోర్‌లో వున్న బార్ అండ్ రెస్టారెంట్ సెక్షన్ లోకి పోయాడు. షాడో.

* * *

"ఇది గ్రీన్‌లాండ్ కాదు ముఖేష్! గన్‌లాండ్. వీళ్ళు నిద్రలో కూడా గన్స్ వదలరని నా అనుమానం" ముఖం అదోలా పెట్టి అన్నాడు షాడో.

"రాజూ! నాకో అయిడియా వచ్చింది" అన్నది జెన్నీ బుల్లెట్లను తప్పించుకోటానికి అటూ ఇటూ కదులుతూ.

"అమ్మా.... బంగారం...... అదేమిటో త్వరగా చెప్పు.... మళ్ళీ నువ్వు కూడా నా కొంపతీసే మార్గం చూడకు" ఖంగారుగా అన్నాడు షాడో.

అతని వంక కోపంగా చూసి ముఖేష్‌కి తన ప్లాను వివరించింది జెన్నీ. అతను తల వూపగానే వారిని అక్కడే వదిలి 'డాలీ' వైపు యీదుకుంటూ పోయింది.

దూరం నుంచి ఆమెను అనుసరించసాగారు స్నేహితులిద్దరూ.

Preview download free pdf of this Telugu book is available at Gun Fight in Greenland