• Great Directors
  • Ebook Hide Help
    ₹ 120 for 30 days
    ₹ 540
    600
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గ్రేట్ డైరక్టర్స్

    Great Directors

    Author:

    Pages: 280
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'గ్రేట్ డైరెక్టర్స్' పేరిట ఎస్.వి. రామారావు ఓ గ్రంథం వ్రాయడం విశేషం. ప్రముఖ దర్శకుల గురించి, వారి బయోడేటాతో పాటు వారి దర్శకత్వపు శైలిని విశ్లేషిస్తూ రచన చేయడం చెప్పుకోదగ్గ విశేషం.

- అక్కినేని నాగేశ్వరరావు

శ్రీ రామారావుగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. 'గ్రేట్ డైరెక్టర్స్' వారి కిరీటంలో మరో కలికితురాయి కాగలదు. అది నా ప్రగాఢ విశ్వాసం. ఆయన చేసే ప్రతి రచన పి.హెచ్.డి. చేసే విద్యార్థి సమర్పిస్తున్న థీసిస్ లాగా వుంటుంది.

- కె.విశ్వనాథ్

'గ్రేట్ డైరెక్టర్స్'లో వెయ్యికి పైగా సినీ దర్శకులను పరిచయం చేస్తూ, వారిలో కొందరి ప్రతిభను విశ్లేషిస్తూ, వారి ప్రత్యేక చిత్రీకరణ శైలిని ఎత్తి చూపుతూ ఈ గ్రంథాన్ని అందజేస్తున్నారు.

- డా. రొద్దం ప్రభాకరరావు

గమనిక: "గ్రేట్ డైరక్టర్స్" ఈ-బుక్ సైజు 17.1 mb

Preview download free pdf of this Telugu book is available at Great Directors