• Grahanam Vidichina Purnima Nee Kanna Pasuvu Nayam
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గ్రహణం విడిచిన పూర్ణిమ - నీ కన్నా పశువు నయం

    Grahanam Vidichina Purnima Nee Kanna Pasuvu Nayam

    Publisher: Natali Prachuranalu

    Pages: 69
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గ్రహణం విడిచిన పూర్ణిమ


బంగార రాజుగారి ఆలోచనలోంచి జాలువారిన స్త్రీ వాద నాటిక “గ్రహణం విడిచిన పూర్ణిమ”. రచయిత సమాజానికి ఒక సందేశం ఇవ్వాలని ముఖ్యంగా, వ్యసనానికి బానిసైన మనిషి చివరకు తనలోని మానవత్వాన్ని కోల్పోయి అతి నీచంగా దిగజారుతాడని, అతని వ్యసనానికి అతని ఆరోగ్యం కోల్పోవడమేకాదు, కుటుంబం సర్వనాశనం అవుతుందని ఈ నాటిక ద్వారా చెప్పారు.

- రామమ్మూర్తి

*****

నీ కన్నా పశువు నయం


ఇది పిల్లలకూ, అంతకన్నా ఎదుగుబాటు లేని పెద్దలనూ ఉద్దేశించి రాసిన చిన్న నాటిక. టైటిలును నిర్ణయించడంలోనే రచయిత అభ్యుదయ భావాలు ఎటువంటివో ఊహంచుకోవచ్చు. ఈ నాటిక ప్రదర్శించడం సాహసమే! ఈ నాటిక నటులను ఎడ్యుకేట్ చేయడమే కాక, ప్రేక్షకులను కూడాఎడ్యుకేట్ చేస్తుంది. ఇందులోని పాత్రలు సంభాషించే జంతువులు కొన్ని... సంభాషించని జంతువులు కొన్ని. ఇది ఒక మంచి ప్రయోగాత్మక నాటిక!

- కే.ఈ.

Preview download free pdf of this Telugu book is available at Grahanam Vidichina Purnima Nee Kanna Pasuvu Nayam