• Gosangi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గోసంగి

    Gosangi

    Language: Telugu
    Rating
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గోసంగి

ఎండ్లూరి సుధాకర్


ఒక విషాద శతాబ్దంలో జీవించినవాణ్ణి
ఒక అంధకార యుగంలో
అస్పృశ్యతను అనుభవించినవాణ్ణి
పేర్కొనడానికి
వీలులేని కులంలో పుట్టినవాణ్ణి
ముట్టుకోవడానికి ఇష్టపడని
మురికి జలాన్ని
ఐదు వందల సంవత్సరాలుగా
హైందవ లోక అవమానితుణ్ణి
అనుమానితుణ్ణి
అభిమానవంతుణ్ణి
సూర్యనమస్కారం చేసినంత సుఖంగా
ప్రతివర్ణ నమస్కారం చెయ్యలేం కదా
ప్రతీసారి ఎదుటివాడి రూపంలో
చండాలుడే కనిపిస్తే
దుఃఖంతో పక్కకి తొలగిపోం కదా!
- ఎండ్లూరి సుధాకర్

Preview download free pdf of this Telugu book is available at Gosangi