• Gopalle
  • Ebook Hide Help
    ₹ 140.4
    156
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గోపల్లె

    Gopalle

    Publisher: Arts and Letters

    Pages: 119
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగునేల నుంచి కొన్ని వందల ఏండ్ల క్రితం వలస వెళ్ళి అక్కడి అడువులను కొట్టి, నేలను తీర్చి, సాగులోనికి తెచ్చిన తెలుగువారి కథే గోపల్లె. తరువాత ఆ గ్రామం పెరిగి పెద్దదై ఎంతో మంది తెలుగు ప్రజలను తనలో కలుపుకొని స్వాతంత్రోద్యమ కాలాన ఎట్లా నడిచిందో చెప్పిన కథే రెండో నవలగా వచ్చిన గోపల్లె పురత్తుమక్కళ్ (గోపల్లె పురజనులు). దీనికి కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ గ్రంథంతో తమిళ సాహిత్యంలో ఓ కొత్త ఒరవడి ఏర్పడింది.

ఈ గ్రంథకర్త 'కీరా' గా ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ రాజనారాయణ పెరుమాళ్ రామానుజం నాయకర్ (1923) తమిళ సాహిత్యంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించిన ప్రఖ్యాత రచయిత, బహుగ్రంథ కర్త. తమిళనాడులో దక్షిణాంధ్ర సాంఘిక జీవనాన్ని అందరికీ తెలిపిన 'సాహిత్య చింతామణి.'

ఈ గ్రంథం దక్షిణాంధ్రుల సాంఘిక జీవితానికి, సంప్రదాయానికి అద్దం పడుతుంది. ఈ గ్రంథమూలం తమిళమైనా, దానిని మనం దక్షిణాంధ్ర సాహిత్యంగా పరిగణించవచ్చు.ఈ గ్రంథాన్ని తెలుగు మాండలికంలోకి ఎంతో శ్రమించి అనువాదించిన కృష్ణగిరి రచయితల సంఘం సభ్యులు నంద్యాల నారాయణరెడ్డి గారు దక్షిణాంధ్ర నుడికారాన్ని బ్రతికిస్తున్న సాహితీవేత్త.

Preview download free pdf of this Telugu book is available at Gopalle