• Gomata Nityapuja
  • Ebook Hide Help
    ₹ 12
    12
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గోమాత నిత్యపూజ

    Gomata Nityapuja

    Publisher: Mohan Publications

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గో ప్రదక్షిణము భూ ప్రదక్షిణముతో సమానము. ఆవు కుడిప్రక్కను బ్రహ్మ ఉండును. ఆచట పూజించినవారికి సంతానము కలుగును. గోవు కొమ్ములకు ఎడమప్రక్క విష్ణువు ఉండును. కాన ఆ తావును పూజించినవారికి జ్ఞానమోక్షములు లభించును. ఆవుకొమ్ముల చివరిభాగములో మూడుకోట్లు ఏబది లక్షల తీర్థములు వుండును. వాటిపై చల్లిన నీటిని త్రాగిననూ, శిరస్సున, చల్లుకొనిననూ త్రివేణీ సంగమ స్నానఫలము లభించును. ఆవు నుదుటి భాగమునందు సాంబశివుడు వుండును. కావున మల్లెపూవులతో పూజించినచో కాశీ విశ్వేశ్వరుని పూజించిన ఫలితము కలుగును. గోవు ముక్కునందు సుబ్రహ్మణ్యస్వామి వసించును. ఆ భాగమును పూజించినవారికి చెవిపోటురాదు. సంతాననష్టము వుండదు. ఆవుచెవియందు అశ్వనీదేవతలు ఉంటారు. ఆ ప్రదేశములను పూజించనచో అసాధ్యరోగములు నివారింపబడును. గోమాతను నిత్యమూ పూజించిన వారికి అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతియు, సకలసంపదలును కలుగును.

Preview download free pdf of this Telugu book is available at Gomata Nityapuja