• Godhuli Velalo Godaramma
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గోధూళి వేళ‌లో.. గోదార‌మ్మ

    Godhuli Velalo Godaramma

    Publisher: R Kishore Creatives

    Pages: 73
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


సంస్కృతి
సంప్రదాయం
భాష.. యాస
వీటితో పాటు ఎన్నో మృగ్యమవుతున్నాయ్ ఇవాళ. ఔను! ఎవరు ఔనన్నా.. కాదన్నా! బాధొక్కటే జీవితం అనుకుంటూ ఏళ్లకు ఏళ్లు గడిపేస్తున్న ఊళ్లునాయ్. తీరం చెంత తీరని వెతనీ.. కన్నీటి సంద్రాన్నీ మోస్తోన్న మనుషులున్నారిక్కడ. నిన్నటి వేళ గోదారి అంటే ముక్కారు పంటలే.. కానీ ఇప్పుడు వ్యథల కథ. ఈ కథను రాయడం అంటే బతుకొక అర్థం వెతకడం. బ్రతుకును ప్రతిబింబించడం. ఈ కథను రాయడం అంటే నిన్నటి వైభవాన్ని తలుచుకుని.. తలుచుకుని నేటి గమన రీతిని నాటితో పోల్చి చెప్పడం. ఓ విధంగా ఈ ప్రక్రియ స్వభావం.. స్వరూపం అన్నీ..అన్నీ..ఇవే..!

Preview download free pdf of this Telugu book is available at Godhuli Velalo Godaramma