• Gnapakam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జ్ఞాపకం

    Gnapakam

    Pages: 170
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జయంత్ విసుగ్గా చూసి, "నువ్వేదో చిన్నచిన్న కథలు రాసుకుంటూ వుంటావని పెళ్ళి చేసుకున్నాను కాని, ఇలా తయారవుతావనుకోలేదు" అన్నాడు.

"ఎలా తయారయానండీ? ఈ అవార్డు రావాలంటే మాటలా! అక్కడ ఎంత పోటీని తట్టుకుని నా రచనలు ఎంపికయి వుంటాయో తెలుసా? పోనీ సాహిత్యపరంగా ఏ స్థాయికి చేరితే ఇది వస్తుందో తెలుసా? నాకు తెలుసు. ఆ స్థాయికి చేరుకోవాలంటే ఎంత కృషి చేయాలో, ఎంత సాధన చేయాలో, ఎంత ఏకాగ్రత కావాలో... ఒక్క రాత్రి కాదు, ఒక్క పగలు కాదు. అదో సుదీర్ఘ శ్రమ. దాన్ని మీరు మెచ్చుకోవటం పోయి ఇలా మాట్లాడతారేం?" అంది సంలేఖ.

Preview download free pdf of this Telugu book is available at Gnapakam