• Gnapakala Totalo
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జ్ఞాపకాల తోటలో..

    Gnapakala Totalo

    Author:

    Pages: 160
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రేమికుని మనసెరిగిన సంధ్యా కాంత మాత్రం - చల్లగా నవ్వి, .. అతని కోసమే రాత్రిగా మారుతోంది. ముంగిట చుక్కల ముగ్గేసి, చంద్రకాంతిని వెలిగిస్తోంది.

ఆ చల్లని చైత్రావళిన.. యేటి మేట మీద - అతనికో వెచ్చని నెచ్చెలిని కూడా ఇస్తూ.. మురిసిపోతోంది.

కొన్ని అనుభవాలు మన అనుమతి తీసుకోవు - అనుభూతుల నిధుల్ని గుండె గదిలో నింపిపోడానికి.

నీటిలో నిప్పు అంటుకున్నట్టు... వెన్నెల్లో అగ్గి రేగినట్టు సందీప్ లోనూ ప్రేమ రాజుకుంది... ముందు రవ్వలా, ఆ తర్వాత జ్వాలలా!

ఇప్పుడతనికి ఆమెతో స్నేహం, వెన్నెల విహారం ఎంత 'ఇదిగా' వుందంటే.. తనిన్నాళ్ళు బ్రతికింది ఇప్పటి ఈ కొత్త ఊపిర్లు కోసమే నన్నట్టుంది.

ప్రేమంటే - 'కళ్ళు తెరిచి పునర్జన్మ చూడ్డం' అంటూ కొత్త కొత్త నిర్వచనాలిచ్చేస్తునాడు.

రాయడం రావాలే కాని, ప్రతి ప్రేమికుడూ ఒక షేక్‌స్పియరే!

Preview download free pdf of this Telugu book is available at Gnapakala Totalo