• Gnanagulikalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జ్ఞానగుళికలు

    Gnanagulikalu

    Pages: 94
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మీ పిల్లలందరు ఏం చేయాలి అంటే, మీ మంచి భవిష్యత్తు కోసం, మంచి సమాజం ఏర్పరచడం కోసం అమ్మ బాషలో నా వంటి వాళ్ళు మీకోసం అందిస్తున్న పుస్తకాలు చదివి జ్ఞానం సంపాదించాలి.
మీకు అటువంటి పుస్తకాలు అందించడం కోసం ఎంతోమంది కృషి చేస్తున్నారు. వాళ్ళ కష్టానికి తగిన ఫలితమూ ఉంటుంది. నవ్య సమాజాన్ని ఏర్పరచిన ఘనత మీకూ దక్కుతుంది. జీవితానికి చదువు ఎంత ముఖ్యమో, నడవడిక కూడా అంతే ముఖ్యం. జీవితానికి పాఠ్యపుస్తకాలు ఉపయోగిస్తే, మంచి మార్గంలో జీవించడానికి మంచి కథల పుస్తకాలు ఉపయోగిస్తాయి. రేపటి తరానికి మీరే మార్గదర్శకులు అవుతారు.

- భమిడిపాటి బాలాత్రిపురసుందరి

Preview download free pdf of this Telugu book is available at Gnanagulikalu