• Gitanjali Vangipuram Sundara Charyulu
  • Ebook Hide Help
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గీతాంజలి - వంగిపురం సుందరాచార్యులు

    Gitanjali Vangipuram Sundara Charyulu

    Pages: 159
    Language: Telugu, English
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గీతాంజలి, టాగోర్‌గారు లోకానికి ఇచ్చిన ఆధ్యాత్మిక వారసత్వం. ఈ గద్య పద్యాలు దేవుడు - మనిషి యొక్క ఏకత్వంపై దృష్టి పెడతాయి. ఇంకా చెప్పాలి అంటే మనకు ఉపనిషత్తుల యొక్క సారం గీతాంజలిలో కనిపిస్తుంది.

ఈ అనువాదం సామాన్య భాషలో, అతి సులభంగా సాధారణ వ్యక్తి కూడా అర్థం చేసుకొనే రీతిలో సుందరాచార్లుగారు రచించారు.

ప్రకృతి టాగోర్ గారికి ప్రేరణ. ఆ రోజుల్లో (1900-1913) భక్తి మార్గం బలంగా ఉండేది. అలాంటి సమయంలో ప్రకృతి ఆరాధన ద్వారా దేవుణ్ణి చేరుకోవడానికి మార్గం గీతాంజలి ద్వారా చూపించారు టాగోర్ గారు.

తన దేశం కోసం టాగోర్ గారి ప్రేమ దేవుడిపై నమ్మకంతో సమానంగా వుండేది. భక్తితో కూడిన ఈ ప్రేమ మనకు ఈ పద్యంలో కనిపిస్తుంది.

- జె.ఎ.సి.ఎస్.రావు

Preview download free pdf of this Telugu, English book is available at Gitanjali Vangipuram Sundara Charyulu