• Gireesam Mastaru
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 74.4
    82.8
    10.14% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గిరీశం మాష్టారు

    Gireesam Mastaru

    Pages: 40
    Language: Telugu
    Rating
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఈ పుస్తకం నేను ఎందుకు రాస్తున్నాను? నా రైటింగ్ ఎబిలిటితో త్వరగా పాపులర్ అవ్వడం కోసం! RGV ని పైకి తిడుతూనే ఇష్టపడే వాళ్ళు అధికం. పైగా అతని పుస్తకం ‘నా ఇష్టం’ చాలా పాపులర్ అయింది. అంటే ఎక్కువ మంది కొన్నారు. పుస్తకాల షాపులోనికి 10,000 మంది వస్తే అందులో ఒక శాతం మంది మాత్రమే అంటే 100 మంది పుస్తకం కొని తమ లైబ్రరీలో పెట్టుకుంటారు. అందులో ఒక శాతం మంది మాత్రమే అంటే ఒక్కరు మాత్రమే ఆ పుస్తకాన్ని పూర్తిగా చదువుతారు. అంటే పుస్తకం చదివేది 1:10,000 అన్నమాట! మరి నా పుస్తకాన్ని ఎంతమంది చదువుతారో?

ఈ గందరగోళ ప్రపంచం అర్థం కాక మరియు అర్థం చేసుకోలేక మనమందరం నెగిటివ్స్‌నే ఇష్టపడతాం. బెర్ముడా ట్రయాంగల్ మిష్టరీ గురించి తెలిసినంతగా Bermuda Triangle Mystery Solved అన్న రిసెర్చ్ పేపర్ గురించి ఎవరికీ తెలియదు. అటువంటి పబ్లికేషన్ ఒకటి ఉన్నదన్న విషయం కూడా జనానికి తెలియదు. ఇదే లాజిక్ తో RGV - B.A. ని రాస్తున్నాను. మరి మనకి నెగిటివ్స్ అంటేనే ఇష్టంకదా! RGV - B.A. అంటే RGV - Behavioural Analysis. ఇంతకు ముందు RGVని చాలా మంది అనలైజ్ చేసి ఉంటారు. కాని ఇది నా అనాలసిస్.

ది పర్పస్ ఆఫ్ ది బుక్ ఏమిటంటే - ప్రతి మనిషికి ICCS (Inferiority, Criticism, Confidence, Satisfaction) ఆత్మ న్యూనత, ఆత్మ విమర్శ, ఆత్మ విశ్వాసం, ఆత్మ తృప్తి అను నాలుగు ఆత్మలు ఉంటాయి. ఆత్మ న్యూనత తక్కువ, ఆత్మ విమర్శ ఎక్కువ ఉన్న RGV గురించి తెలుసుకొని మనని మనం మార్చుకుంటామేమోనని!

- రవికిషోర్ మల్లాప్రగడ

Preview download free pdf of this Telugu book is available at Gireesam Mastaru