• Ghost Executioners
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఘోస్ట్ ఎగ్జిక్యూషనర్స్

    Ghost Executioners

    Author:

    Pages: 104
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కిల్లర్‌ ఒక్కక్షణం ఆగి రిసీవర్‌ క్రెడిల్‌చేసి కౌంటర్‌లోని యువతికేసి చూశాడు. ఆమె ముఖం ఇప్పుడు ప్రసన్నంగా లేదు. క్రిమినల్‌ సిండికేట్ గురించి ప్రపంచంలో విననివాళ్ళు లేరు.

కిల్లర్‌ తన మాటల్లో సిండికేట్ ప్రస్తావన రావడం ఆ యువతి వినివుండాలని, అందుకే ఆమె ముఖం అలా మారిపోయిందని అతనికి అర్ధం అయ్యింది.

''హాయ్‌ బేబీ! హౌ ఆర్‌ యూ?'' అన్నాడు కిల్లర్‌ ఆమె చెక్కిలిని మీటుతూ.

''ఫైన్‌!'' అంది ఆయువతి భయంతో వణికిపోతూ.

''డోంట్ వర్రీ బేబీ!'' అంటూ బయటకు నడిచాడు కిల్లర్‌. కాంప్లెక్స్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లోంచి రోడ్డుమీదకు వచ్చి నిలబడ్డాడు. రాత్రి తొమ్మిదిగంటలు దాటుతోంది.

పారిస్‌ ఎంత సుందరమయిన నగరమో, అంత భయంకరమైన నగరం కూడా! ఎంత శృంగార మొలుకుతుందో అంత క్రూరత్వం కూడా విహరిస్తుంది.

Preview download free pdf of this Telugu book is available at Ghost Executioners