• Gharshana Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 112.5
    150
    25% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఘర్షణ - కథలు

    Gharshana Kathalu

    Pages: 164
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆడవాళ్ళ కథలు వారి వంటిళ్ళలాగా, రుచికరంగా, వడ్డించిన అరిటాకు భోజనంలాగ షడ్రసోపేతంగా ఉంటాయి. అపర్ణ కథలు ఆ విధంగా స్వచ్ఛంగా, పవిత్రంగా, రుచికరంగా ఉన్నాయి.

- గొల్లపూడి మారుతీరావు

* * *

శ్రీమతి అపర్ణగారి కథలు అలవోకగా సాగిపోయే ఆహ్లాదభరిత పరిమళాలని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాదేదీ కవితకనర్హం అని శ్రీశ్రీ గారన్నట్లు కాదేదీ కథకి అనర్హం అంటూ రచయిత్రి ఎన్నెన్నో అంశాలని కథావస్తువులుగా మలిచి తన కలం నుండి జాలువార్చి పాఠకులకి అందించారు. ఇవి చదువుతుంటే వివిధ తరహాల మనస్తత్వాలు కళ్ళముందు జీవం పోసుకుని రూపు దిద్దుకుంటాయి. చిన్న విషయాలే అనుకున్నవి కూడా ఇందులో ఇంత అంతరార్థం ఉందా అని పాఠకులని ఆలోచింపజేసే చక్కటి కథలు ఇవి.

- తమిరిశ జానకి

* * *

అపర్ణ కథ వ్రాసినా, కవిత వ్రాసినా, పాట రాసినా ప్రతి రచన వెనుకా ఆలోచన ఉంటుంది, విశ్లేషణ ఉంటుంది. ఒక ప్రయోజనం ఉంటుంది.

- కిరణ్‌ ప్రభ

Preview download free pdf of this Telugu book is available at Gharshana Kathalu