• Ghantasala Navaratna Ganamalika
  • Ebook Hide Help
    ₹ 324
    360
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఘంటసాల నవరత్న గానమాలిక

    Ghantasala Navaratna Ganamalika

    Author:

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఘంటసాల మాస్టారు గానానికి ఒక దివ్యత్వం ఉంది. వారు వెళ్ళిపోయి 40 సంవత్సరాలు పైన గడిచినా ఆంధ్రదేశమంతటా ఎంతోమంది ఆయన పాటలను భక్తితో పాడుతూ వైభవోపేతంగా ఉత్సవాలు వివిధ రకాలుగా జరుపుకుంటూ ఉండటం ఆ గానమహిమకు నిదర్శనం. ఒళ్ళు పులకరించేలా వారి గానం ఉండటానికి కారణం ఏమిటి అనీ, అటువంటి పాటలలో ప్రత్యేకత ఏమిటి అని అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది.

వారి పాటల మాధుర్యం, సినీ స్వర్ణయుగంలో మహనీయులైన సంగీత దర్శకులు సమకూర్చిన అద్భుతమైన బాణీలు ఒక కారణమైతే, మాస్టారి గాత్ర మాధుర్యం మరొక కారణమని, భావానికి తగినట్టుగా తెలుగు పదాలకు విలువనిచ్చి, కూర్చి హృదయం నుంచి గానం చేయటం మరొక కారణం అని అభిప్రాయాలు ఉన్నవి. అయితే కొంతమంది సంగీత విద్వాంసులు నిశితంగా పరీక్షించి విశ్లేషణ చేయగా ఆయన పాటలలో స్వరాలు, వాటి స్థానాలు, అనుస్వరాలు ప్రత్యేకత వహించి రాగదేవతా స్వచ్ఛంద సాక్షాత్కారం కలిగేలా గానం చేయటమే ముఖ్యమైన కారణం అని తేలింది. అలా అయితే ఆ స్వరాలను యథాతథంగా అలాగే వ్రాసుకుని గానం చేస్తే ఏ గొంతు ఆలపించినా ఆ పాట విలువ అలాగే ఉంటుంది అనికూడా భావించారు.

- మల్లాది సచ్చిదానందమూర్తి

Preview download free pdf of this Telugu book is available at Ghantasala Navaratna Ganamalika