• George Washington Carver in Telugu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జార్జి వాషింగ్టన్ కార్వర్

    George Washington Carver in Telugu

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 34
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నల్లజాతికి చెందిన ఒక గొప్ప శాస్త్రవేత్త కథ ఇది. అతడు అనాథ, పేదవాడు, వీటికి తోడు జాతి వివక్షత. వీటన్నిటినీ ఎదుర్కొంటూనే కార్వర్ తనలోని మానవత్వాన్ని కాపాడుకుని ఇతరుల కోసం కృషి చేశాడు. భూములు నిస్సారమై ప్రజలు ఆకలికి అలమటిస్తున్న అలబామాలో కార్వర్ మంచి పంటలు పండించి ప్రజల సమస్యలు పరిష్కరించటంలో సఫలమయ్యాడు. అతడు వేరుశనకతో 300 పదార్థాలు తయారు చేశాడు. కార్వర్ గాంధీతో ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించాడు. అతడు ప్రకృతిని ఎంతో ప్రేమించాడు. శాస్త్రవేత్త అయిన కార్వర్ మంచి కళాకారుడు కూడా.