• Gelupu Kiranalu
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గెలుపు కిరణాలు

    Gelupu Kiranalu

    Publisher: J.V.Publishers

    Pages: 128
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మన జీవితంలో అత్యంత ప్రధానమైనవి ఆరోగ్యం, సంపద. వీటిలో ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం మరీ ముఖ్యం. కొన్నిసార్లు ఆరోగ్యం మన చేతుల్లో లేని వ్యవహారం అవుతుంది. క్యాన్సర్లలో 30 శాతం మాత్రమే మనం నివారించగలిగినవి. పొగత్రాగకపోవడం, ఆల్కహాల్ మానుకోవడం, ఆహార విహారాల్లో మార్పులతో వాటిని నివారించవచ్చు. మిగిలిన 70 శాతానికి మాత్రం సరైన కారణాలుండవు. మన శరీర తత్వాన్నిబట్టి వస్తాయి. అంతే! అమెరికాలోని జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ వాళ్లు తేల్చిన విషయమిది. కారణం ఏదైనా క్యాన్సర్ బారిన పడినవాళ్లకు మాత్రం ఈ పుస్తకం మనోధైర్యాన్ని ఇస్తుంది. ఒక పాజిటివ్ అప్రోచ్‌ని తీసుకొస్తుంది. క్యాన్సర్ అంటే డెత్ వారెంట్ అని అనుకోనక్కరలేదని స్ఫూర్తి నింపుతుంది ఈ పుస్తకం. ఇలాంటి పుస్తకం తీసుకొచ్చిన నా విద్యార్థిని సునీతకు అభినందనలు.

- డా. నాగార్జున రెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Gelupu Kiranalu