• Geetaa Vaahini
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గీతావాహిని

    Geetaa Vaahini

    Author:

    Publisher: Ushasri Mission

    Pages: 61
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

గీతని మానవజాతి మత ప్రమేయం లేకుండ పారాయణం చేస్తూ నిత్యం మననం చేసుకోవాలి, క్లేశాలలో పడినపుడు కాదు, సుఖంగా ఉన్నప్పుడే, సంసార విషవలయంలో చిక్కుకున్నప్పుడు కాదు, శాంత చిత్తం ఉన్ననాడే.

గీతను సమగ్రంగా అర్థం చేసుకుని ఆచరణలో పెట్టనికి చిన్న నాటి నుంచే ప్రయత్నించాలి. మనసుని ఏకాగ్రం చేసి నిత్యం ఒక గంట గీతను అధ్యయనం చెయ్యాలి. అధ్యయనం చేసి అనుసరించినట్లయితే కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించి లోక కల్యాణ యజ్ఞంలో తమవంతు పాత్రను సమర్ధంగా సాగించి శాంతి సుఖాలను సాటివారితో అనుభవించగలుగుతారు.

అత్యాచారాలు, అవినీతిని ఎదుర్కొనే శక్తి సాధించనికి 'గీతా రసాయనం' అవసరం యువతరానికి.

- ఉషశ్రీ
Ushasri Sign

Preview download free pdf of this Telugu book is available at Geetaa Vaahini