• Gautamiputra Satakarni
  • Ebook Hide Help
    ₹ 89
    99
    10.1% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గౌతమీపుత్ర శాతకర్ణి

    Gautamiputra Satakarni

    Publisher: S.R. Book Links

    Pages: 76
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
అప్రతిహత శాతవాహన చక్రవర్తి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఇటీవల వార్తల్లోకొచ్చిన రెండు వేల సంIIల నాటి చక్రవర్తి. శాతవాహన చరిత్రను ఎంతమంది రాసినా, గౌతమీపుత్రుని ఘనతను గురించి ఒక్కబీయస్సెల్ హనుమంతరావుగారు లాంటి ఒకరిద్దరు పరిశోధకులు తప్ప, మిగతావారు అంతగా పట్టించుకోలేదు. గౌతమీపుత్రుని కుటుంబం, పరిపాలన, సామ్రాజ్యం, శకరాజైన నహాపాణునితో యుద్ధం, గుణగణాల గురించి, సాధించిన విజయాలు, పొందిన బిరుదుల గురించి వాసిష్టీపుత్ర పులుమావి, గౌతమి బలసిరి వేయించిన నాసిక్ 3వ నంబర్ గుహలోని ప్రశస్తి శాసనం ఈ విషయాలకు అద్దం పడుతుంది. ఈ నేపథ్యంలో, ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న శాతవాహనుల చారిత్రక ఆధారాల్ని, వచ్చిన పుస్తకాలనే కాక, శాసనాలు, నాణేలు, కట్టడాలు, శిల్పాలను పరిశోధించి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’పై విపులంగా ఒక పుస్తకాన్ని రాసి, తెలుగు వారికి అందించినందుకు చరిత్రకారుడు, పురావస్తు పరిశోధకుడు, స్థపతి అన్నపూర్ణా పుత్ర ఈమని శివనాగిరెడ్డి అభినందనీయుడు. గౌతమీపుత్రుని వెండి, రాగి నాణేలు, నాసిక్, సన్నత్తి శాసనాలు, నాసిక్ గుహ, అమరావతి (ధాన్యకటక) స్థూపాల ఆధారంగా జరిగిన పరిశోధనా ఫలమే శివనాగిరెడ్డి రాసిన అప్రతిహత శాతవాహన చక్రవర్తి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఈ గ్రంథాన్ని తెలుగు వారంతా ఆదరిస్తారని ఆశిస్తూ, శివనాగిరెడ్డి మరిన్ని చారిత్రక గ్రంథాలు రాయాలని కోరుకుంటున్నాను.

- డి. విజయభాస్కర్

గమనిక: "గౌతమీపుత్ర శాతకర్ణి" ఈబుక్ సైజు 6.4mb

Preview download free pdf of this Telugu book is available at Gautamiputra Satakarni