• Garalamm
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గరళమ్

    Garalamm

    Author:

    Publisher: Srujana Swapnam

    Pages: 126
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆయా కాలాలలో వ్యాప్తిలో ఉన్న ఉద్యమాలతో ప్రభావితులై కవిత్వం రాసిన కవులెందరో ఉన్నారు. వారంతా అలాంటి ఉద్యమ కవితలు కవిత్వం అనుకున్నారు. కానీ ఆ ఉద్యమాలు చల్లారగానే వాళ్ళు కూడా చల్లబడిపోయారు. అయితే మౌనశ్రీమల్లిక్‌ లాంటి కొందరు కవులు మాత్రం ఏ ఉద్యమాలతో ప్రభావితులు కాకుండానే చక్కని కవిత్వం రాశారు. నేటి కవుల్లో మౌనశ్రీ ఒక అరుదైన మంచికవి అని నాకనిపించింది. నేను తన కవిత్వాన్ని అనుభవించి పలవరిస్తూ ముందుమాట రాశాను.

''శ్రీశ్రీ కవిత్వాన్ని తూచడానికి తన దగ్గర తూనికరాళ్ళు లేవు'' అన్నాడు చలం. నా దగ్గర కూడా మౌనశ్రీమల్లిక్‌ కవిత్వాన్ని తూచడానికి తూనికరాళ్ళంటూ యేవీ లేవు. త్వరలోనే ఆయన తెలుగు కవితా ప్రపంచంలో అగ్రశ్రేణి కవిగా వెలుగుతాడు.

- డా. అంపశయ్య నవీన్

Preview download free pdf of this Telugu book is available at Garalamm