• Ganducheema
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గండుచీమ

    Ganducheema

    Author:

    Pages: 113
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

కొండదేవర విగ్రహం ముందు అశ్వాన్ని దిగి – కుల పెద్దల పాదాలకు ప్రణమిల్లాడు నల్లతాచు. అనుచరులు అందించిన పూలమాలలను కొండదేవర పాదాలముందు వుంచి ప్రణామం చేశాడు.

‘మిత్రులారా! గూడెపు పెద్దలారా!!’ అంటూ అతను భిల్లులను సంబోధించేసరికి చీమ చిటుక్కుమన్నా వినిపించేటంత నిశబ్దం ఆ ప్రదేశాన్ని ఆవరించుకున్నది.

‘నాగరికుల్లో కూడా మనకు శ్రేయోభిలాషులు వున్నారని మీకు తెలుసు. గతంలో కోయలకు మనకు ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాల్లో పాల్గొని మనకు మన గూడేనికి బాసటగా నిలిచిన మహావీరుడు పింగళుడు. అతను ఇప్పుడు యింకొక వీరాధివీరుణ్ని మన మధ్యకు తీసుకువచ్చాడు.

అరణ్యంలో అడుగుపెట్టీ పెట్టకముందే భల్లూకరాయుణ్ని బలితీసుకున్న యీ సింహకిశోరమే పింగళుడు మనకు ప్రసాదించిన మరో నూతన స్నేహితుడు’ అంటూ మాధవుడి వైపు చూపించాడు నల్లతాచు.

ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయారు భిల్లులందరూ. వారందరూ తనవంకే చూస్తూ వుండటాన్ని గమనించేసరికి ఎర్రగా కందిపోయింది మాధవుడి వదనం. కొంచెం అవతలగా నిలబడివున్న భిల్లకాంతల గుసగుసలు చెవినపడేసరికి సిగ్గుతో మరింతగా కుంచించుకుపోయాడతను.

Preview download free pdf of this Telugu book is available at Ganducheema
Comment(s) ...

its not chaturnetrudu... nalla tachu is in some other story.. may b swarna khadgam.. but hero name madhavudu in chaturnetrudu... this novel seems different!

This is short story to chaurnatrudu,anybody want to read download chaturnetrudu novel it is best