• Gandikota
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గండికోట

    Gandikota

    Publisher: Telugu Samajam

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆంధ్రపదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ వారి ఉత్తమ పర్యాటక రచన 2013 అవార్డు పొందిన పుస్తకం ఇది.

* * *

గండికోటకు సంబంధించిన చారిత్రక వివరాలను 'తెలుగు సమాజం' సంస్థ ప్రచురించడం చాలా సంతోషించదగ్గ విషయం. తవ్వా ఓబుల్‌రెడ్ది, అతని మిత్రులు చాలా ఏళ్ళుగా స్థానిక చరిత్రల మీద శ్రద్ధ చూపుతున్నారు. చరిత్ర అంటే కేవలం పాలకవంశాల చరిత్ర కాదు. అది ప్రజల చరిత్ర ఆధారంగా, దొరికిన ఆధారాలతో మాత్రమే రాసే చరిత్ర.

'గండికోట' రచనకు రెండు ప్రేరణలు ఉన్నాయి. ఒక ప్రేరణ గండికోట చరిత్రను, ఆ చరిత్రను తెలియజెప్పే శాసనాలను, ఇతర సాహిత్య ఆధారాలను, విదేశీయుల రచనలను, చిత్రాలను తెలియజెప్పడం. రెండవది సజీవ చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఇప్పటి గండికోట వాస్తు నిర్మాణాన్ని కోట మార్గాలను, దేవాలయాలను, మసీదును పర్యాటక దృష్టితో పరిచయం చేయడం.

- ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Gandikota