• Gandharvasen Ikaleru
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గంధర్వసేన్ ఇకలేరు

    Gandharvasen Ikaleru

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 132
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ సంకలనంలో వివిధ రాష్ట్రాల జానపద కథలున్నాయి. అయితే, ప్రజల నాలుకల మీద ఇవి ఎంతగా వ్యాపించి ఉన్నాయంటే కొన్ని'మన కథలే' అనిపిస్తాయి. కొంచెం మార్పులతో అటువంటివే కథలు మనమూ విని ఉంటాం. పిల్లలు సరదాగా చదువుకోడానికి, హాయిగా నవ్వుకోడానికి, మనసుని వికసింపజేసుకోడానికి, మెదడుకు పనిచెప్పటానికి, ముప్ఫైకి పైగా ఇందులో కథలు ఉన్నాయి. ఇక ఆలస్యమెందుకు, పుస్తకంతో పాటు మీ గుండె తలుపులను కూడా తెరవండి....