• Gandham Chettu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గంధం చెట్టు

    Gandham Chettu

    Publisher: Palapitta Books

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సమస్యలని చిత్రించడమే కాదు, ఆ సమస్యల పరిష్కారానికి సంబంధించిన సూచనలు ఏమైనా చేయాలనే తపన ఉన్న కథా రచయిత గన్నవరపు నరసింహమూర్తి. వ్యవస్థపై ధిక్కారం ప్రకటించే వారి చర్యల్ని ప్రత్యేకంగా చర్చిస్తారు. గ్లోబలైజేషన్ పరిణామాలు మానవ జీవితంపై చూపుతున్న ప్రభావాన్ని విశదీకరిస్తారు. ప్రజలు చట్టాన్ని నమ్మి, దాని పరిధిలో జీవించాలంటే చట్టం అమలు చేసేవారు పారదర్శకంగా ఉండాలి. అలా లేనప్పుడు పరిణామాలు ఎంత భీకరంగా ఉంటాయో చెప్పకనే చెబుతారు. మానవ ప్రవర్తననీ, మానవ స్వభావంలోని వైరుధ్యాల్నీ ప్రత్యేకంగా చర్చించారు.

మూసపోసినట్లుగా ఉండదు జీవితం. కొన్ని సూత్రాల పరిధిలో ఒరగదు. ఘర్షణ అనివార్యం. ఘర్షణకు దారితీసే పరిస్థితులు సంఘంలోనే ఉన్నాయి. అయితే నిత్యం ఘర్షణ పడుతూ బతకడం కష్టం. అందువల్లనే వాటిని మరచిపోడానికి ప్రయత్నిస్తారు. ఈ విధమైన జీవన వాస్తవితకతను గుర్తించడం అవసరం. మనుషులకు ఈ ఎరుక కలిగిస్తూ, సాటివారికి తగిన చేయూతని అందించాలన్న తపన పాఠకులలో ప్రోది చేసే లక్షణం ఈ కథలకు ఉంది.

- పాలపిట్ట బుక్స్‌

Preview download free pdf of this Telugu book is available at Gandham Chettu