• Gammati Gammati Katalu
  • Ebook Hide Help
    ₹ 63
    70
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గమ్మతి గమ్మతి కతలు

    Gammati Gammati Katalu

    Pages: 64
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ “గమ్మతి గమ్మతి కతలు" వెనుక దీర్ఘకాల కృషి ఉంది. జానపదులు చెప్పుకునే వందలకొద్ది కథల్లోంచి అనేక వడపోతల అనంతరం ఎంపిక చేసిన కథలే ఇవన్నీ. ఈ కథలన్నింటిలో కలుషితం కాని మన పల్లె భాష ఉంది. పదాలు, వాక్యాలు, వ్యక్తీకరణలు ఇలా అన్నింట్లో తెలంగాణ పరిమళం గుబాళిస్తుంది. ఇందులోని అద్భుత కల్పనలున్న కథలు మేథోసంబంధమై సృజనాత్మక శక్తులను వికసింపజేస్తే, హాస్యకథలు హృదయ సంబంధమై మానసికానందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. కథల నిండా అలుముకున్న సున్నితమైన హాస్యం పిల్లల్నే కాక పెద్దలను కూడా అలరించగలుగుతుంది. అమాయకత్వం వల్ల, అత్యాశ వల్ల, పిసినారితనం వల్ల, తెలివితక్కువతనం వల్ల, సమయస్ఫూర్తి వల్ల పట్టే హాస్యం ఈ కథల్లో కనిపిస్తుంది. కథల్లోని పాత్రలు, సంఘటనలు కాల్పనికమైనవని అనిపించవు. పిల్లలు తమ చుట్టూ ఉన్న సమాజంలో వీటిని పోల్చుకోగలుగుతారు. ఆ పాత్రల్లోకి , ఆ వాతావరణంలోకి వెళ్ళిపోతారు. కుతూహలంతో ముందుకు సాగిపోతారు.

- డా. వి.ఆర్.శర్మ

Preview download free pdf of this Telugu book is available at Gammati Gammati Katalu