• Gamanam Natika
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గమనం

    Gamanam Natika

    Pages: 31
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గమనం సాంఘిక నాటిక

రచన: విద్యాధర్ మునిపల్లె

గమనం నాటిక ప్రతి కుటుంబంలోని కథే. ఇందులోని ప్రతి పాత్రలో ప్రతి మనిషీ ఏదో రకంగా తనను తాను అన్వయించుకుంటాడు. ఇది నాకు అనేక ప్రదర్శనల్లో ఎదురైన అనుభవం. ఈ నా జీవన గమనంలో నేను ఎదుర్కున్న కొన్ని సంఘటనలను ఏర్చి కూర్చి రచించిన ప్రథమ రచన.

విభిన్న మనస్తత్వాల సమాహారమే వ్యక్తి జీవితం.

జీవి జీవన 'గమనం'లో స్థిరమైన గమ్యాన్ని చేరుకోటానికి నిర్ధిష్టమైన 'గమనం' ఏర్పరుచుకోవాలి.

తరాలు మారుతున్నప్పుడు తలెత్తే అంతరాలను 'గమనం'లోని తీసుకోకపోతే తప్పవు జీవన 'గమనం'లో అశాంతి జ్వాలలు.

ఆత్మబంధువులై కడదాకా తోడు వస్తాయి సుఖదుఃఖాలు.

అనునిత్యం చిరునవ్వుతో పలకరిస్తాయి కష్టనష్టాలు.

అనేకానేక అనుభూతుల సమాగమమైన జీవి జీవన గమనంలో ఓ విభిన్న కోణమే ఈ నాటిక "గమనం".

- విద్యాధర్ మునిపల్లె

Preview download free pdf of this Telugu book is available at Gamanam Natika