• Gaddi Puvvu Gunde Sanduka
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గడ్డిపువ్వు గుండె సందుక

    Gaddi Puvvu Gunde Sanduka

    Pages: 134
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బాల్యం కావొచ్చు జీవిత శకలం కావొచ్చు స్వీయ అనుభవాల్ని కథీకరించడం సులభమే. ఆ పరిధి నుంచి బయటపడి చుట్టూ వున్న సమాజంలోని వైరుధ్యాల్నీ సంక్లిష్టతనీ చలనాన్నీ అర్ధం చేసుకొని విస్తృతమై నడిచే క్రమంలోనే ప్రతిభా సంపన్నులైన రచయితల చేతిలో గొప్ప కథలు రూపొందుతాయి. అయితే నడక అంత సాఫీగా సుఖంగా హాయిగా జరిగేదేం కాదు. రాళ్ళూ ముళ్ళూ గతుకులూ గొప్పులూ గుంతలూ తప్పవు. ఆ మార్గంలో స్వచ్ఛందంగా యిష్టంగా ధీమాగా పయనిస్తోన్న రచయిత శాంతి ప్రబోధ.

గడ్డిపూల పరిమళాన్ని గుండె నందుకలో నింపుకొని బాల్యం యెవరికి తప్పిపోగూడదని గొప్ప ఆర్తితో తపనతో ఈ కథలు అందిస్తోన్న రచయిత్రిని మనసారా అభినందిస్తూ..

- ఎ.కె. ప్రభాకర్

Preview download free pdf of this Telugu book is available at Gaddi Puvvu Gunde Sanduka