• Gabbagimi
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గబ్బగీమి

    Gabbagimi

    Author:

    Pages: 191
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రజాస్వామిక సంసృతితో కూడిన ఒక ప్రాపంచిక దృక్పథానికి నిబద్దుడై సాహిత్య సృజన చేస్తోన్న రచయిత మంచికంటి. శింగరాయకొండ, ఒంగోలు పల్లె పట్టులు మంచికంటి సాహిత్య, సామాజిక కార్య క్షేత్రాలు. మట్టిని తొలుచుకు వచ్చిన ఆ ప్రాంతపు మనుషులే అతని రచనలకు జీవం పోస్తారు. వారి నిత్య జీవిత సంఘర్షణే అతని సాహిత్యానికి ప్రధాన వనరు విచ్ఛిన్నమౌతోన్న గ్రామీణ వ్యవస్థ, తలకు మించిన మదుపులతో కునారిల్లుతోన్న వ్యవసాయం, అప్పుల పాలైన రైతుల ఆత్మహత్యలు, బతుకులు బొగ్గయి కొంపా గూడూ వొదులుకొని దగ్గర్లోని పట్టణానికో నగరానికో వలసపోయే రైతు కూలీల దుర్భర దారిద్ర్యం-వీటన్నిటికీ మంచికంటి ప్రత్యక్ష సాక్షి. తాను విన్న, కన్న, స్వయంగా అనుభవించిన వాటి ద్వారా యేర్పరచుకొన్న ప్రాపంచిక దృక్పధం నుంచి ఆ కల్లోలాన్ని వొక సృజనాత్మక రచయితగానే గాక వొక సామాజిక శాస్త్రవేత్తగా కూడా మంచికంటి వ్యాఖ్యానిస్తాడు, విశ్లేషిస్తాడు. ఒంగోలు ప్రాంత నిర్దిష్టతలోంచి వచ్చినప్పటికీ అతని రచనల్ని ప్రపంచీకరణ నేపథ్యంలోనే చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల ప్రతిఫలనాలు, ప్రకంపనలు స్థానీయ జన జీవితాల్ని అస్తవ్యస్తం చేసిన వైనాన్ని మంచికంటి అద్భుతంగా పట్టుకొన్నాడు. కథల్లో కంటే అది నవల్లో విస్తృతమైన కాన్వాస్ మీద ఆవిష్కారమైంది. ఈ నవలలో మనుషుల జీవితాల్లోని సంక్లిష్టతనూ మృగ్యమౌతున్న మానవ సంబంధాలనూ కళ్ళకు కట్టినట్లు చూయించాడు మంచికంటి.

- ఎ.కె. ప్రభాకర్

Preview download free pdf of this Telugu book is available at Gabbagimi