-
-
గాలిరంగు
Gaali Rangu
Author: Devipriya
Publisher: Samatha Books
Language: Telugu
Description
2017వ సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచన “గాలిరంగు”.
"దేవిప్రియ వలె... ఇంత వైవిధ్యం, విస్తృతీ వున్న కవి తెలుగులో శ్రీశ్రీ తప్ప మరెవరూ లేరు".
- కె.ఎన్.వై.పతంజలి
డబ్లు.బి.ఈట్స్ లాగా చెప్పాలంటే, ఇక్కడ నేను పరుస్తున్నవన్నీ నా స్వప్నాలు... వైయక్తికమైనవీ, సామాజికమైనవీ, రాజకీయమైనవీ...! నడుస్తున్నప్పుడు, మీరు నా కలల మీద, నా ఆలోచనలమీద నడుస్తున్నారని, కనికారంతో గురుతుంచుకోండి!
- దేవిప్రియ
Preview download free pdf of this Telugu book is available at Gaali Rangu
Login to add a comment
Subscribe to latest comments
