• Fitter
  • Ebook Hide Help
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఫిట్టర్

    Fitter

    Author:

    Pages: 272
    Language: Telugu
    Rating
    3.75 Star Rating: Recommended
    3.75 Star Rating: Recommended
    3.75 Star Rating: Recommended
    3.75 Star Rating: Recommended
    3.75 Star Rating: Recommended
    '3.75/5' From 4 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈనాటి ఇంజనీరింగ్‌ శకంలో టెక్నాలజీకి అత్యంత ప్రాముఖ్యతను యిచ్చి పరిశ్రమలను ఆధునీకరించి మంచి ఫలితాలు సాధించి పారిశ్రామిక అభివృద్ధికి దేశంలోని ఉత్పత్తి దారులు కృషి చేస్తున్నారు. పరిశ్రమలలో టెక్నాలజి అభివృద్ధి చెందడం శుభపరిణామమే అయినా, అందుకు అనుగుణంగా అవసరమయిన టెక్నీషియన్స్‌ లభించకపోవడం ఒక పెద్దలోటుగా భావించడం జరుగుతోంది.

ఒక పరిశ్రమలో అత్యుత్తమయిన మెషినరీని ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన ఆ పరిశ్రమ సజావుగా సాగదు. ఆ మెషినరీని లోపరహితంగా నడపడానికి అవసరమయిన కార్మికులు వుంటేనే పరిశ్రమ సక్రమంగా నడుస్తుంది. అటువంటి కార్మిక సమూహాలను తయారు చేయవలసిన బాధ్యత ఈనాటి ఇనిస్టిట్య్లూట్‌ మీద వుంది. ఫీల్డ్‌లో పనిచేయవలసిన టెక్నిషియన్‌లకి మనరాష్ట్రంలో ఐ.టి.ఐ. లు ట్రయినింగ్‌ యిస్తున్నాయి. రకరకాల ట్రేడ్‌లతో ఈ ఐ.టి.ఐ.లు నడుస్తున్నాయి. ఈ ట్రేడ్‌లలో ముఖ్యమయినది 'ఫిట్టర్‌' ట్రేడ్.

ఏ యిండస్ట్రీలో అయినా ఫిట్టర్‌ గుండెకాయలాంటివాడు. మెషినరీలో వచ్చే ఫాల్ట్‌లు, బ్రేక్‌డవున్‌లు వెంటనే అటెండ్‌అయి, వాటిని బాగుచేసి తిరిగి మెషిన్‌ను రన్నింగ్‌లో పెట్టవలసిన బాధ్యత ఫిట్టర్‌మీదే వుంటుంది.

ఇందులో ఐ.టి.ఐ. కోర్స్‌కి అవసరమయిన సిలబస్‌తోపాటు మోడర్న్‌టెక్నాలజీకి చెందిన వివరాలు కూడ చేర్చాము. యివి ఫిట్టర్స్‌గా ట్రయినింగ్‌ అవుతున్న మీకు ఎంతగానో ఉపయోగపతాయి.

ఫిట్టర్‌ స్టడీ మెటీరియల్‌లో భాగంగా అల్లాయ్‌ ట్రేడ్స్ అయిన టర్నర్‌, బ్లాక్‌స్మిత్‌ వంటి పాఠ్యాంశాలు కూడా యిందులో వున్నాయి. యిప్పుడు ఇండస్ట్రీలో వున్న పరికరాలకి చెందిన వివరాలు, మెషినరీలకి చెందిన విశేషాలు మీరు ట్రయినింగ్‌ అయిన వెంటనే ఏ పరిశ్రమలో ప్రవేశించినా వేగంగా అల్లుకుపోవడానికి సహకరిస్తాయి.

- పి.నరసింహరావు

Preview download free pdf of this Telugu book is available at Fitter