• Fist of Shadow
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఫిస్ట్ ఆఫ్ షాడో

    Fist of Shadow

    Author:

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"వద్దు సార్... అసాధ్యమైన పనికి పూనుకుని అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవటం మంచిది కాదు సార్... దయచేసి నా మాట వినండి సార్..." పట్టుదలగా అడుగులు వేస్తున్న షాడో చేయి పట్టుకొని ఆపటానికి విశ్వ ప్రయత్నం చేశాడు టాక్సీ డ్రయివర్.

"ఐయామ్ సారీ బ్రదర్... నన్ను కాపాడటం కోసం సామాన్యమైన స్త్రీలు ఎవరూ చేయలేని సాహసం టాచీ చేసింది. నా మూలకంగా ఆమెకు ఏదైనా కష్టం కలిగితే నాకు నిష్కృతి లభించదు. మర్యాదగా నా మాట విని నాతో సహకరిస్తావా లేక నా ప్రయత్నాలు ఏవో నన్నే చేసుకోమంటావా?" వున్నట్లుండి ఆగిపోయి సీరియస్‌గా అన్నాడు షాడో.

"చిన్‌లూ ఏరియాకు రావద్దని మీకు హెచ్చరికలు పంపటం తప్పయి పోయింది. మాట్లాడకుండా వూరుకున్నట్లయితే ఈ విధంగా జరిగి వుండేది కాదు..." తనలో తను గొణుక్కుంటూ ఒక వీధిలోకి పరుగుతీసి రెండు నిముషాల్లో తన టాక్సీని తీసుకువచ్చాడతను.

సిగరెట్ వెలిగించుకుంటూ వెనుక సీటులో కూర్చున్నాడు షాడో. టాక్సీ డ్రయివర్ అందించిన కాకీ టోపీని ముఖం కనిపించకుండా ముందుకు వచ్చేలా ధరించి పోనీయమని సైగ చేశాడు.

Preview download free pdf of this Telugu book is available at Fist of Shadow
Comment(s) ...

This novel is now available in Tenglish script with Kinige. For details, click the link.