• Finishing Touch
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఫినిషింగ్ టచ్

    Finishing Touch

    Author:

    Pages: 251
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"చంద్రశేఖర్ భార్య నిన్ను కాంటాక్ట్ చేసి నీ హెల్ప్‌ని అర్థిస్తుందని తెలియక కొంచెం అజాగ్రత్తగా వున్నారు మావాళ్లు. నీశక్తిని తక్కువగా అంచనావేసి చాలా పెద్దదెబ్బ తిన్నారు." ముళ్ళపొదల కావల మర్రిచెట్టు క్రింద పిస్టల్‌తో ఆ వ్యక్తి మోకాలిమీద వాత్సవ చేసిన గాయాన్ని చూపుడు వేలితో చూపిస్తూ చెప్పాడు బాద్‌షా.

ఎంత తొక్కిపట్టినా తమాయించుకోలేకపోయాడు శ్యామ్‌సుందర్.

"జరిగిపోయిన విషయాన్ని యిప్పుడు తవ్వుకోవటం దేనికి సార్? రెండో మోకాలిని కూడా ఖరాబ్ చేయించుకోవాలనా?" వాత్సవ తనను వారించే లోపల మాట తూలేశాడు.

బాద్‌షా పెదవులమీద వున్న చిరునవ్వు కొంచెం కూడా చెరగలేదు. కనులు మాత్రం ఒక్కక్షణం పాటు ఎరుపు జీరల్ని పులుముకొని మరుక్షణంలో మామూలు అయిపోయాయి.

"తాము తిన్న దెబ్బకు ప్రతీకారం చేయాలనే కక్షతో సిటీకి వచ్చి నన్ను కలుసుకున్నారు వీళ్ళు. తెలివి తక్కువగా వ్యవహరించినందుకు ఆమాత్రం దెబ్బలు తినటంలో తప్పులేదని చెప్పి వాదించాను నేను... పగలు ప్రతీకారాలు అనవసరమని చెప్పి వప్పించాను...." ఒక్కొక్క మాటను వత్తి పలుకుతూ చెప్పాడతను.

Preview download free pdf of this Telugu book is available at Finishing Touch