• Family Photo
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఫ్యామిలీ ఫొటో

    Family Photo

    Pages: 128
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది "2008 సి.పి. బ్రౌన్ - నవ్య వార పత్రిక" పోటీల్లో తృతీయ బహుమతి పొందిన నవల. కుటుంబ వ్యవస్థ విలువని ఘనంగా చాటిన నవల.

* * *

మానవ సంబంధాలు చాలా గొప్పవి. ఎదుటివారిని అర్థం చేసుకోడానికి ప్రయత్నించడంలో ఎంతో సంతృప్తి వుంటుంది.

ఇంట్లో ప్రశాంతత ఉంటే అది బయట వుంటుంది. ఇక్కడ బాధ్యతగా, ప్రేమగా, కలసిమెలసి వుంటే అది బయటి వ్యక్తుల్ని అర్థం చేసుకోడంలో వారికి చేయూతనివ్వటానికి దోహదపడుతుంది.

మనుషులెవరూ చెడ్డవారు కాదు. ఆర్థిక సంబంధాలు అన్ని వేళలా మనుషులని శాసించలేవు.

ఈ దేశంలో ఎందరో మహానుభావులున్నారు. వారు నిజమైన యోగులు కావచ్చు. ఉద్యమకారులు కావచ్చు.

మానవులందరూ సుఖశాంతులతో బతకాలని వారు ఆస్తుల్ని త్యజించారు. యవ్వనాన్ని త్యజించారు.

ఎన్నో కుటుంబాల్లో ఎందరో తమ వారి కోసం ఎన్నో త్యాగాలు చేసారు. త్యాగాలు చేసినవారు 'సెంటిమెంటల్ ఫూల్స్' కాదు.

ఏ త్యాగం చేయని వారు ఎన్ని కబుర్లు చెప్పినా, వారు 'కుటుంబానికి' అవతల వున్నట్లే.

Preview download free pdf of this Telugu book is available at Family Photo