• Family Dot Com
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఫ్యామిలి.కామ్

    Family Dot Com

    Publisher: Vandana Machiraju

    Pages: 173
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

"అక్షర లక్షల కినిగె తెలుగు నవలల పోటీ 2014" కి "వందన మాచిరాజు" పంపిన నవల "ఫ్యామిలి.కామ్".

* * *

KinigeNovelCompetitionLogo
వాళ్ళిద్దరూ చాలా తెలివిగా తమకు పుట్టిన పద్మినిని విజయ్‌కి కలుపుకుంటే ఆస్తి దక్కుతుందని ఆలోచించి పిల్లలతో మంతనాలు మొదలుపెట్టారు.

సింధుకి కొంచెం మేనత్త లక్షణాలు ఉండేవి. దాని వల్ల భయంతో పిల్లలను వాళ్ళకు దూరంగా ఉంచేదాన్ని. కానీ మేము దూరంగా ఉండటం వలన సుభద్ర ధ్యాస మా మీద ఎక్కువగా ఉండేది. అది ఆలోచించి బింకం సడలించుకుని మాట్లాడీ మాట్లాడనట్టుగా ఉండటం మొదలుపెట్టాం. అలా వాళ్ళకి భయపడి మేము ఉండటంతో విజయ్‌ని కలుపుకునేందుకు ఎత్తుగడలు వేయటం మొదలుపెట్టింది.

క్రితం సారి నేను యాత్రకి వెళ్తున్నా అని చూడాలని వచ్చారు అప్పుడే విజయ్‌ని అడిగారు.. వాడికి మేనత్త అంటే అభిమానం లేదూ, పద్మినీ అంటే యిష్టమూ లేదు. ఆ తరువాత అభిషేకం అని అలా అలా పిలుపులతో పాటుగా రాకపోకలు కూడా పెరిగాయి. కానీ మాకెవ్వరికీ పద్మినీని కలుపుకునే ఉద్దేశం మాత్రం లేనే లేదు.

కానీ ఏమయిందో ఎవరు ఏం చేశారో కానీ 10 రోజుల క్రితం విజయ్ ఫోన్ చేసి పద్మినీని చేసుకోవాలనుకుంటున్నట్లుగా చెప్పాడు. అప్పటి నుంచి మాకు ఏం చేయాలో తోచకుండా ఉంది.”

కొయ్యబొమ్మలా నిలబడిపోయింది మాలిని. కోపం, బాధ, అసహనం, చిరాకు, ప్రేమ, ద్వేషం అన్ని కలగలుపుగా ఉన్నాయి.

Preview download free pdf of this Telugu book is available at Family Dot Com
Comment(s) ...

HEY MY BOYFRIEND TOLD TO 2 READ E COMEDY STORY HI KYA