• Facebookto Idellu
  • Ebook Hide Help
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఫేస్బుక్‌తో ఐదేళ్లు

    Facebookto Idellu

    Author:

    Pages: 102
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇప్పుడు నేనేం రాశానో చూసుకుంటే, అందులో కొన్ని పోస్టులు భలే వున్నాయ్. కొన్నింటిని అచ్చేసి శాశ్వతం చేయాలనిపించాయి, మీక్కూడా అలాగే అనిపిస్తుందనుకుంటాను చదివాక. ఇందులో కొన్ని పోస్టుల కారణంగా అంతకు ముందు నాకు జిగ్రీ దోస్తులని అనుకున్న వాళ్ళు తుమ్మితే వూడిపోయే ముక్కులని తెలిసిపోయింది. ఉదాహరణకి ఒక మిత్రునితో నేను రెండు మూడు అంశాలపై వివాద పడాల్సి వచ్చింది. ఏ వివాదమూ నా స్వార్థం కోసం కాదు, నరదాకూ కాదు. ఒక కమ్యూనిస్టుగా బుద్ధి జీవిగా నా కళ్ల ముందు జరుగుతన్న ఘటనలను..... ఫేస్‌బుక్‌లో కూడా ముందుకు వచ్చిన వాటిని చూస్తూ వూరుకోడం నాకు తగదు కాబట్టే కల్పించుకున్నాను.

‘సర్లేవో నీకేం నువ్వు అచ్చోసి వదిలావు, నీకు మేము ఏమైనా చెప్పాలనుకుంటే వీల్లేదుగా’ అని మీరు అనుకోనక్కర్లేదు. మీరు తిట్టాలన్నా, మెచ్చుకోవాలన్నా అదే ఫేస్‌బుక్‌లో అందుబాటులో వుంటాను. నాకు మెయిల్ కూడా చెయ్యొచ్చు. వీలయితే, వీలయినప్పుడు కలుసుకోనూ వచ్చు. మన మధ్చ ఇంటరాక్టివ్ సంబంధమే వుంటుంది. ఫేస్‌బుక్‌లో కూడా నా పేరు ఇదే గాని, కొద్ది తేడా hecchar ke అంతే. వచ్చి నా ఫేస్‌బుక్‌ గోడ మీద రాసి, నా జవాబుల విని, ఆపైన నా సొంత పోస్టులు చదివి... తరించగలరు.

- హెచ్చార్కె

Preview download free pdf of this Telugu book is available at Facebookto Idellu