• Facebook Cartoons
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఫేస్‌బుక్ కార్టూన్లు

    Facebook Cartoons

    Publisher: J.V.Publishers

    Pages: 114
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అమెరికా వాడికి ఏ ఐడియా తట్టినా, అది వ్యాపారానికి సంబంధించిందే. దానీ నిడివీ, వెడల్పూ, ఎత్తులని, వాడు డబ్బుతోనే కొలుస్తాడు. అలాంటి ఐడియా, మార్క్‌జుకర్‌బర్గ్ కి పదకొండేళ్ల క్రితం తట్టింది. తట్టడం తడవుగా, అతడికి ముచ్చెమటలు పోశాయి. ఎందుచేతనంటే, అతడు ప్రపంచ మానవాళి మీద విసిరిన ఫేస్‌బుక్ మహాస్త్రం, కొన్ని వందల అణ్వాస్త్రాలని మించినదని ఊహించగలిగాడు. అది డబ్బు సంపాదించగలదూ, చిచ్చుపెట్టనూ గలదూ అని అతడికి అప్పుడే తెలిసిపోయింది.

జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ జనాలని కలుపుతున్నదే ఐనా, అది మనిషి ‘ఫేస్’నే కాదు, ఫేస్ పైనున్న బుర్రని కూడా, పట్టుపురుగు మల్బరీ ఆకును కొరికే విధంగా, నిర్దాక్షిణ్యంగా నమిలి తింటున్నది. ప్రపంచం వినియోగించే మొత్తం కరెంటులో, రెండుశాతం ఫేస్‌బుక్ మింగుతున్నదని గణాంకాలు చెబుతుండటంతో, కార్టూనిస్టులు రంగప్రవేశం చేశారు. హాస్యంతో పాటు, వ్యంగ్యం, సందేశాలని మిళితం చేసి ఫేస్‌బుక్ మీద దండయాత్ర ప్రారంభించారు. ఎన్నో వేల కార్టూనుల అస్త్రాలను ప్రయోగించి యుధ్దం చేస్తున్నారు. అలాంటి అస్త్రాలలో కొన్ని ఈ పుస్తకంలో కనిపిస్తాయి.

- కార్టూనిస్ట్ జయదేవ్

Preview download free pdf of this Telugu book is available at Facebook Cartoons