• Eppatiki Snehitule
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎప్పటికీ స్నేహితులే

    Eppatiki Snehitule

    Pages: 19
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

డిజిటల్ రీఛార్జి కంటెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి చిన్నపిల్లల పుస్తకాల క్రమంలోనిది ఈ "ఎప్పటికీ స్నేహితులే".

ఈ పుస్తకాలలోని దేవకన్య పాత్ర పిల్లలకి ఉపయోగపడే ఎన్నో మంచి మాటలు చెబుతుంది. చిన్నపిల్లలను ప్రభావితం చేసే విధంగా ఈ పుస్తకాలు రూపొందించబడ్డాయి. బొమ్మలంటే పిల్లలకి ఆసక్తి ఎక్కువ కాబట్టి ఈ కథలను బొమ్మల కథలుగా చెప్పడం జరిగింది. తెలుగు, ఆంగ్ల భాషలలో ఉన్న కథనం పిల్లలకి విజ్ఞానం, వినోదం అందిస్తుంది.

ఈ "ఎప్పటికీ స్నేహితులే" ఇద్దరు మిత్రుల కథ. తమ తండ్రుల మధ్య ఉన్న పొరపొచ్చాలని తొలగించి తమ స్నేహానికి ఉన్న ఆటంకాలను తొలగించుకున్న మిత్రుల కథ

శత్రువులుంటే ఇతరులకు కీడు చేస్తూ, మనకి మనం కీడు చేసుకుంటామని, అదే అందరూ మిత్రులయితే అందరికి ప్రయోజనం చేకూరుతుందని ఈ కథ చెబుతుంది.

Preview download free pdf of this Telugu book is available at Eppatiki Snehitule