• Enimido Rangu
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎనిమిదో రంగు

    Enimido Rangu

    Author:

    Publisher: Sahiti Mitrulu

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


కవిత్వ వాక్యాలు ప్రత్యేకంగా
వేటినీ ప్రవచించవు చెవి ఒగ్గి వినడానికి
అవేమీ రహస్యధ్వనులను చేయవు,
స్పష్టంగానే మాట్లాడుతుంటాయి
కేవలం తాను ఎరిగిన జీవితాలను
కవిత్వం విప్పిచూపుతుంది..
అనేకానేక దృష్టి కోణాలను
మన ముందు పరుచుకొంటూ
వెళతుంది కవిత్వం..
అందుకే చదివిన అందరు
ఎన్నో కొన్ని వాక్యాలను గుండెలోకి
ఒంపుకుని పోతారు..
భౌతికంగా కనపడే దాన్ని
పొరలు పొరలుగా ఒలుచుకుంటూ
పొతే లోపల లోపల్లోపల
అసలు రంగు ఒకటి బయట పడుతుంది
ఆ రంగే ఈ ఎనిమిదో రంగు
ఈ అక్షరాల నిండా గాయాలు స్రవించిన
సిరా చుక్కలే ఆలస్యమెందుకు,
ఈ ఎనిమిదో రంగు పూసుకుంటూ
నాలుగు వాక్యాలను ఒంపుకుపోదాం...

- క్రాంతి శ్రీనివాసరావు

Preview download free pdf of this Telugu book is available at Enimido Rangu