• Enimido Adugu Anguluri Anjanidevi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎనిమిదో అడుగు అంగులూరి అంజనీదేవి

    Enimido Adugu Anguluri Anjanidevi

    Pages: 235
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జీవితాన్ని ఏ కోణంలోంచి చూడాలి అన్నది ప్రశ్న. చూడాల్సిన కోణంలోంచి చూడాలి అన్నది జవాబు. కానీ పరుగే లక్ష్యమైనప్పుడు ఆ పరుగు ప్రశ్న వైపా! జవాబు వైపా అన్నది మీమాంస... మనుషులు నిరంతరం తమను తాము తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు కొన్ని జీవితాలు రాటుదేలతాయి. కొన్ని జీవితాలు రాలిపోతాయి. అందుకే ముగింపు ప్రారంభమై, ప్రారంభం ముగింపు అయి భయపెడుతుంది.

సహనం కోల్పోతే సముద్రం కూడా అదుపు తప్పుతుంది కదా! స్వేచ్ఛను కోరుకునే మనిషి తనను తాను తెలుసుకుంటూ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. తాను కోల్పోయింది ఏమిటో తనకు కావల్సింది ఏమిటో తెలుసుకోవాలి...

Preview download free pdf of this Telugu book is available at Enimido Adugu Anguluri Anjanidevi