• Enduku Emiti Ela
  • Ebook Hide Help
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎందుకు ? ఏమిటి ? ఎలా ?

    Enduku Emiti Ela

    Pages: 208
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

ఎందుకు ? ఏమిటి ? ఎలా ? ఈ మూడు ప్రశ్నలు జ్ఞానబీజములు. ఈ ప్రశ్నాబీజాలు మనిషి మెదడులో మొలకెత్తినచో ఆ మనిషి మహావృక్షము వలె మహాజ్ఞాని కాగలడు. కాని ప్రశ్నాబీజాలు మొలకెత్తని మనిషి మెదడు ఒక విధముగా సారం లేని మట్టి లాంటిది. ఎందుకంటే "ప్రశ్న తోడ బుట్టున్ జ్ఞానంబు" అన్నారు. ప్రశ్నించడం చేతకానివాడు చలనం లేని రాయితో సమానం. "నేను ఎక్కడ ఉన్నాను ?" అని ప్రశ్నించుకొంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. ప్రశ్న దారి చూపిస్తుంది కానీ నేను ఏమి చెయ్యాలి అని ఎవ్వరినీ అడగకు. ఎందుకంటే నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Enduku Emiti Ela