• Endaro Sirishalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎందరో శిరీషలు

    Endaro Sirishalu

    Publisher: Ganti Prachuranalu

    Pages: 125
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది నా తొమ్మిదవ కథానికల సంకలనం. ఆంధ్రప్రభ దినపత్రిక వారు, నా బాల్యం గురించి ఓ వ్యాసం రాసి ఇమ్మని కోరగా నేను రాసి పంపిన వ్యాసమే ఇందులో ముందుగా ఉన్న 'నా గురించి.

ఇందులో కథలు నవ తెలంగాణ, నవ్య వారపత్రిక, ఆంధ్రభూమి వారపత్రిక, స్వాతి - మాస, వార, పత్రికలలో, జాగృతి వార పత్రికలో అచ్చయినాయి. అంతే కాకుండా వంశీ కల్చరల్ & ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారు డాక్టర్ సి. నారాయణ రెడ్డిగారి స్మరణలో, వారి 87వ జయంతి సందర్భంగా 33 మంది రచయిత్రుల కొత్త కథల సంకలనం తీసుకొచ్చారు, అట్లాగే శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి స్మరణలో 65 మంది రచయితల కొత్త కథల సంకలనం తీసుకొచ్చారు. ఆ రెండు సంకలనాల కోసం నేను రాసిన కథలు కూడా ఈ సంకలనములో చోటు చేసుకున్నాయి.

- గంటి భానుమతి

Preview download free pdf of this Telugu book is available at Endaro Sirishalu