• Endaro Mahanubhavulu Vyasalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎందరో మహానుభావులు

    Endaro Mahanubhavulu Vyasalu

    Publisher: Ganti Prachuranalu

    Pages: 53
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చరితన్రి సృష్టించిన వాళ్ళు ఒక్కరోజులో గొప్పవారై పోలేదు.

పత్రికూల పరిస్థితుల నెదుర్కొంటూ, ఆటుపోట్లకి తట్టుకుంటూ, దయనీయ స్థితిలోంచి, ఆకాశం అంత ఎత్తుకి ఎదిగినవారి జీవితచరితల్రు మనకి, ముందు తరాలవారికి, అన్ని తరాలవారికి స్ఫూర్తిదాయకమే.

ఈ హడావుడి యాంతిక్ర జీవన విధానాలవల్ల వారి జీవిత చరిత్రల్ని అతితక్కువ సమయంలో తొందరగా అర్థం చేసుకోవడానికి, అర్థం అవడానికి వీలుగా, క్లుప్తంగా ఈ పుస్తకంలో పొందుపరచటం జరిగింది.

అంతేకాకుండా, ఈ పుస్తకం విద్యార్థులకి, రిఫరెన్స్‌కి, కాంపిటీటివ్‌ పరీక్షలు రాసేవారికి, క్విజ్‌లో పాల్గొనేవారికి పనికొచ్చే విధంగా కూర్పు చేయడం జరిగింది.

- గంటి భానుమతి

Preview download free pdf of this Telugu book is available at Endaro Mahanubhavulu Vyasalu