• Eligeelu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎలిజీలు

    Eligeelu

    Publisher: Manam Prachuranalu

    Pages: 223
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 2 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 2 premium votes.
Description

గత మూడున్నర దశాబ్దాలలో ఎంతోమంది మిత్రులు, హితులూ, సన్నిహితులూ నా జీవితాన్ని ఒరుసుకు వెళ్లారు. వాళ్ళలో చాలా మంది నా కన్న పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు. వారితో పరిచయం, సాంగత్వం నా అదృష్టం. వారు ఒక్కొక్కరే దూరమయినప్పుడు “ఎలిజీలు” వ్రాస్తూ వచ్చాను. ఎక్కువ “జీవన కాలమ్” లో వచ్చాయి.

“ఎలిజీలు” ఆయా వ్యక్తుల పట్ల నా హృదయ స్పందనని తెలిపేవి. ఇవి వారికి నేనిచ్చే కితాబూ కాదు. వారి ప్రతిభకు తులామానాలు అసలే కాదు.

కాలం చాలా క్రూరమయింది. అనుభూతుల్ని జ్ఞాపకాలుగా మిగిల్చి- గతాన్ని జోకొడుతుంది. ఈ ఆప్తవాక్యాలతో ఆయా వ్యక్తుల్ని తలచుకోవడం ఓ నిస్సహాయమయిన ఓదార్పు. చరిత్రగా మిగిలే నిట్టూర్పు.

- గొల్లపూడి మారుతీరావు

Preview download free pdf of this Telugu book is available at Eligeelu