• Ekonarayana
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఏకోనారాయణ

    Ekonarayana

    Publisher: Natali Prachuranalu

    Pages: 124
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రస్తుత ఏకాంకిక "ఏకోనారాయణ"లో రచయిత చేపట్టిన శిల్పం, నలభై నిమిషాలు సాగే ప్రదర్శన ఏకపాత్ర ముఖంగా ప్రయోగించడం, రంగస్థలంపై వున్న ఒకే నటుడు గదిలో బంధింపబడివున్న తన భార్యతోనూ....

ప్రవేశించే అవకాశంలేక వీధిలోనే వున్న మరో పాత్రతోనూ....

టెలిఫోన్‌లో అవతలి వ్యక్తులతోను సంభాషిస్తూండగా కథ సాగుతూ వుంటుంది.

ప్రయోగశిల్పం తెలిసి ప్రయోగిస్తే ప్రదర్శన విజయవంతం అవుతుందనడంలో సందేహం లేదు.

- కొత్తూరి భాస్కరరావు