• Ee Nela Vennela Kayani
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఈ నేల వెన్నెల కాయనీ

    Ee Nela Vennela Kayani

    Pages: 128
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కవిని జాతి అంతరాత్మగా, కవిత్వాన్ని అంతర్వాణిగా భావిస్తారు. అంటే కవులు, లేని జాతికి అంతరాత్మ లేనట్టే. సాహిత్యంలోనే కాదు ప్రజా క్షేత్రంలో కూడా కవికి ఉన్నత స్థానం వుంది. వేదవాక్కుతోపాటు బీదల హక్కు కూడా అందుకే కవిత్వం కాగలిగింది. కవి కాలంలో వచ్చే మార్పులకు స్పందిస్తూ, ఆత్మీయ వ్యక్తిత్వాన్ని కూడా సంస్కరించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఫలితంగా సామాజిక ఉద్యమాలలో కూడా ముందు వరుసలో నడువసాగాడు.

- డా. అమ్మంగి వేణుగోపాల్

ఇంద్ర ధనుస్సుకు ఆఖరి ప్రాణం బొట్టును తృణప్రాయంగా సమర్పించిన సకలజనుడి జన్మ ధన్యమైంది. ఒక భ్రమాజనిత లోకం కరిగిపోయి వాస్తవాల మట్టిపొరలు పొడచూపుతున్నాయి. ఆహ్లాదరకమైన నది ఆవలితీరం అందరికోసమే వేగంగా ఎదురొస్తున్నది.

- అందోజు పరమాత్మ

స్పష్టత, నిర్దిష్టత, నిర్దుష్టత, సాహిత్య నిబద్ధత హైకవే ప్రత్యేకత. ఇది అప్పటి ములాఖాత్‌లో చూసారు, ఇప్పటి 'ఈ నేల వెన్నెల కాయనీ'లో చూస్తారు. కవిత్వం వంతెన మీదుగానే హైకవే ప్రయాణం.

- డా. ఏనుగు నరసింహారెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Ee Nela Vennela Kayani