• Edaarulu Endamaavulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎడారులు ఎండమావులు

    Edaarulu Endamaavulu

    Author:

    Publisher: Surya Prachuranalu

    Pages: 100
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గత నాలుగు దశాబ్దాలుగా కథ, నవల, కవితా ప్రక్రియల్లో కృషి చేస్తున్న విలక్షణ రచయిత్రి శ్రీపాద స్వాతి. ఏది రాసిన స్పష్టంగా, క్లుప్తంగా, గాఢంగా చెప్పడం ఆమెలోని ప్రత్యేకత.

ఏ వాదానికీ కట్టుబడని ఈ రచయిత్రి మనుషుల్లో లుప్తమైపోతున్న మానవీయ విలువల గురించి పరితపించే సందర్భాలు పాఠకులకు కన్నీళ్ళను తెప్పిస్తాయి. సంఘంలోని మనుషుల ద్వంద్వ వ్యక్తిత్వాలను ఎండగడతాయి. చదువుతున్నప్పుడు ఎవరికి వారే తమను గురించి రాయలేదు కదా అని నివ్వెరపోతారు.

ఆనంద విషాదాల సమ్మిళతమైన జీవితంలోని చీకటి వెలుగుల్ని ఈ కవయిత్రి తన కవితల్లో దృశ్యమానం చేస్తూనే తీవ్రంగా స్పందింపజేస్తారు, ఆలోచింపజేస్తారు.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Edaarulu Endamaavulu