• Earthquakes
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భూకంపాలు

    Earthquakes

    Publisher: Manchi Pustakam

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
భూకంపాలను గురించిన విజ్ఞానాన్ని సులభశైలిలో అద్భుతంగా వ్రాసిన పుస్తకం. దేవుళ్ళూ - వాతావరణం, తరంగాలను కనుక్కోవడం, భూగర్భంలో, కొట్టుకుపోయే ఖండాలు - కుంచించుకుపోయే ప్రపంచం, కదిలే ఫలకాలు, మనం ఏం చెయ్యగలం? అనే శీర్షికలతో భూకంపాలను గురించి సోదాహరణంగా, అందరికీ అర్థం అయ్యేట్టు వ్రాయబడ్డ పుస్తకం. తప్పనిసరిగా చదవల్సిన పుస్తకం, ముఖ్యంగా తెలుగు బాల బాలికలు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం.