• E Navadi E Teeramo
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఏ నావది ఏ తీరమో

    E Navadi E Teeramo

    Author:

    Pages: 118
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రేమ కథాంశంతో ఇప్పటికే అనేక కథలు, నవలలు వచ్చాయి. ఇక ముందుకూడా వస్తూనే ఉంటాయి. ప్రేమ జీవజలం లాంటిది. ఎన్నిసార్లు చర్విత చర్వణమైనా ప్రేమ నిత్య నూతనం.. సతత హరితం. మానవజాతి ఆవిర్భావం. నీరు, గాలి, ఎంత అవసరమో మనసులు బతికి ఉండాలంటే ప్రేమ అంత అవసరం. ఇది కూడా ఓ మౌలిక అవసరమే! ఈ నవల కథాంశం ట్రయాంగిల్‌ లవ్‌.. తెలుగులో ముక్కోణపు ప్రేమ. శ్రావణి, రీతిక ఇంజనీరింగ్‌ చదువుతున్న స్నేహితురాళ్ళు. అభిరామ్‌ అదే కాలేజీలో చేరతాడు. అతను శ్రావణికి బావ వరస అవుతాడు. ముక్కోణపు ప్రేమ ముగ్గురి జీవితాల్లో ఆడిన వైకుంఠాపాళి ఆట ఏమిటో చివరికి ఏ నావ ఏ దరికి చేరుతుందో తెలుసుకోవాలంటే ఈ నవల చదివి తీరాల్సిందే మరి..!

- సలీం

Preview download free pdf of this Telugu book is available at E Navadi E Teeramo